Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్ నినో ప్రభావంతో తీవ్ర ఎండలు ..!

మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ వేసవి వేడి కంటే భిన్నంగా, ఈ పరిస్థితి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా మే నెలలో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎల్ నినో’ అంటే ఏమిటి? పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కే పరిస్థితిని ‘ఎల్ నినో’గా పిలుస్తారు. దీని ప్రభావంతో గాలుల దిశ...

Read Full Article

Share with friends