Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మంత్రి జూపల్లి ఆగ్రహం..!

మన భారత్, ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని, లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఉమ్మడి ADB జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పేదల గృహ నిర్మాణానికి ఈ పథకం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు – పేదల గౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు గృహాలు కల్పించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. గృహ నిర్మాణ...

Read Full Article

Share with friends