Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలి..

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని మండల వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన సమావేశంలో పెస్టిసైడ్స్, ఎరువుల డీలర్లకు కీలక సూచనలు జారీ చేశారు. అధికారుల సమక్షంలో సమావేశం ఈ సమావేశానికి మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, తలమడుగు ఎస్సై రాధికా హాజరై డీలర్లతో చర్చించారు. రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే తమ ప్రధాన...

Read Full Article

Share with friends