Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొత్త ప్రైవేటు విద్యాసంస్థలకు పర్మిషన్లు ఇవ్వొద్దు: ఆర్‌పీఐ

మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 2026 నుంచి కొత్తగా ప్రైవేటు విద్యాసంస్థలకు పర్మిషన్లు, రిజిస్ట్రేషన్లు ఇవ్వకూడదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనుమతుల్లేకుండా నడుస్తున్న సంస్థలపై విచారణ కోరింపు రాష్ట్రంలో ఇప్పటికే అనుమతులు లేకుండా పలు ప్రైవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్‌పీఐ...

Read Full Article

Share with friends