అమానుషం.. హక్కు కోసం అస్థిపంజరంతో బ్యాంకుకు.!
మన భారత్, ఒడిశా: సామాన్యుల హక్కుల కోసం పోరాటం ఎంత దారుణ స్థితికి చేరిందో చూపించే సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన సోదరి అకౌంట్లోని డబ్బులు పొందేందుకు చివరకు ఆమె అస్థిపంజరాన్నే బ్యాంకుకు తీసుకెళ్లాల్సి రావడం సమాజాన్ని కలచివేసింది. ఏం జరిగింది? ఒడిశాలోని కియోంజర్ జిల్లా మాలిపోసి ప్రాంతానికి చెందిన జీతు ముండా అనే వ్యక్తి, మరణించిన తన సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను ఉపసంహరించుకోవడానికి పలు రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాడు....