Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి జయంతి వేడుకలు

మన భారత్, ఆదిలాబాద్: శ్రీ లక్ష్మి నరసింహ దేవాలయం పొన్నారిలో నరసింహ స్వామి జయంతి సందర్భంగా ఈ నెల 30-04-2026, గురువారం రోజున వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భక్తుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు జరగనున్నాయి. జయంతి సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి మహా మంగళహారతి, తీర్థ ప్రసాదం పంపిణీ చేపడతారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా...

Read Full Article

Share with friends