Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యం…

మన భారత్, తెలంగాణ : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరింత వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ పరిపాలనా, ప్రభుత్వ కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఎన్నికలను తక్షణం నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జనగణన ప్రక్రియ కొనసాగుతుండగా, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టాల్సి ఉంది. అదనంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సమీపిస్తుండటంతో పరిపాలనా యంత్రాంగం పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జులై...

Read Full Article

Share with friends