Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు…

మన భారత్ , తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, K. Chandrashekar Rao నాయకత్వంలో ఉన్నప్పుడు రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు సమయానికి అందేవని, రైతులకు పూర్తి మద్దతు లభించేదని పేర్కొన్నారు. ప్రస్తుత A. Revanth...

Read Full Article

Share with friends