ITDA PO బాధ్యతలు స్వీకరణ..
మన భారత్ , ఉట్నూర్ : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి (PO)గా మంద మకరందు ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఐటిడిఏ కార్యాలయంలో జరిగిన సాదాసీదా కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఉట్నూర్ ITDA POగా పనిచేసిన యువరాజ్ మర్మాట్‌ను ప్రభుత్వం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు అదనపు కలెక్టర్గా బదిలీ చేయడంతో, ఆయన స్థానంలో మంద మకరందును నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మకరందు...