Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోలీసులతో దురుసు ప్రవర్తన… ఇద్దరికి రిమాండ్

మన భారత్ ,ఆదిలాబాద్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని బజార్హత్నూర్ ఎస్ఐ రమేశ్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 24న ముత్యంపేట కాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఇత్తారి రాజేశ్ మరియు ధారంగుల దుర్గేశ్ అనే వ్యక్తులు పోలీసుల విధి నిర్వహణకు...

Read Full Article

Share with friends