Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సుంకిడి హిందీ టీచర్ సస్పెండ్..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సుంకిడి పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్ పెట్కులేపై విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలు రావడంతో జిల్లా విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై విచారణ అనంతరం డీఈవో రాజేశ్వర్ ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచారం ప్రకారం, విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సుకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు....

Read Full Article

Share with friends