శుభక్షేత్ర దర్యాప్తు వేగం… మంగ్లీ పాత్రపై ఫోకస్
మన భారత్ ,హైదరాబాద్: శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోట్ల రూపాయల ఆర్థిక మోసం జరిగిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో Mangli పాత్రపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తూ విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, మంగ్లీ సోదరుడు శివ, రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి ఈ మోసంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే రమావత్...