Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యేకు డాక్టరేట్… ప్రజా సేవకు అంతర్జాతీయ గుర్తింపు

మన భారత్ , న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే Anil Jadhav కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ United American University లీడర్షిప్ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ గౌరవాన్ని స్వీకరించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన కృషికి గుర్తింపుగా ఈ డాక్టరేట్...

Read Full Article

Share with friends