Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

TRS పేరుతో కవిత కొత్త పార్టీ..!

మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. Kalvakuntla Kavitha కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన (TRS)’ అనే పేరును ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‌లో నిర్వహించిన భారీ సభలో ఈ ప్రకటన చేశారు. సభలో మాట్లాడిన కవిత, తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా...

Read Full Article

Share with friends