ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…
మన భారత్ | మొగుళ్లపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన స్పష్టంగా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సమాజంలోని అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిందే...