Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ.!

మన భారత్ | ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల ఆత్మనిర్భరత కోసం నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉట్నూర్‌లోని ఎస్బీఐ ఆర్ శెట్టి కేంద్రంలో పది రోజుల పాటు నిర్వహించిన ఈ EDP (Entrepreneurship Development Program) శిక్షణ ముగింపు సందర్భంగా పాల్గొన్న దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉద్యోగస్తుల వికలాంగుల సంఘ ఉపాధ్యక్షులు చిలుకూరి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే స్థానిక సర్పంచ్...

Read Full Article

Share with friends