Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..

మన భారత్ ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కీలక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఒకేసారి 16 మండలాల్లో తనిఖీలు చేపట్టడం విశేషం. ఈ దాడుల్లో భాగంగా మొత్తం 45 బృందాలు పాల్గొని అనుమానాస్పదంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులపై సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో 15 కేసులు నమోదు చేసి, అక్రమాలకు సంబంధించిన పలు కీలక...

Read Full Article

Share with friends