Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శంకర్ గౌడ్ మృతి పై రాజకీయ ఉద్రిక్తత..

మన భారత్, వరంగల్ (నర్సంపేట): వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వర్గాలు శంకర్ గౌడ్ మృతిని సాధారణ ఆత్మహత్యగా కాకుండా, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటనగా అభివర్ణించాయి. రెండున్నరేళ్లుగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే కార్మికులు తీవ్ర నిరాశకు గురయ్యారని...

Read Full Article

Share with friends