ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలి..
మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు శంకర్ గౌడ్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, శంకర్ గౌడ్ మృతి సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటనగా అభివర్ణించారు. రెండున్నరేళ్లుగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని...