Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

PACS ఎన్నికలకు బ్రేక్… నామినేటెడ్ చేయడమేనా.?

మన భారత్, ఆదిలాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలను నిర్వహించకుండా, నామినేటెడ్ విధానంలో పదవులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా లేవనే కారణంతోనే ప్రభుత్వం ఎన్నికలను నివారించి నామినేషన్ పద్ధతిని ఎంచుకుందని ఆరోపిస్తున్నారు. నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే గెలిచే అవకాశాలు తగ్గిపోతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి....

Read Full Article

Share with friends