ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి..
మన భారత్, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పొదిల రామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు...