Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బ్రేకింగ్..ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న సహచరులు వెంటనే స్పందించి రవీందర్‌ను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు వరుసగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేస్తోంది....

Read Full Article

Share with friends