Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫేస్ అథెంటికేషన్‌ రాక ఎండలో కష్టాలు..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మండుటెండల్లో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, వేతనాలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అమలులోకి వచ్చిన ఫేస్ అథెంటికేషన్ విధానం కూలీలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. సాంకేతిక లోపాల కారణంగా హాజరు నమోదు చేయడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని కూలీలు చెబుతున్నారు. సిగ్నల్ సమస్యలు, యాప్ లోపాలు కారణంగా పని చేసినా హాజరు...

Read Full Article

Share with friends