Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరికొందరు గాయాల పాలయ్యారు. సమాచారం ప్రకారం, సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన కోల సాన్విక-అనిల్ దంపతుల కుమార్తె సాత్విక కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతోంది. వేసవి సెలవులు ప్రకటించడంతో గురువారం ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు సాన్విక తన బంధువు ఎదురుకొల్ల స్వప్నతో కలిసి సొంత ఆటోలో...

Read Full Article

Share with friends