ఆ ఏటీఎంలో మృతదేహం..!
మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్థానికుల సమాచారం మేరకు మెహదీపట్నం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఏటీఎం తలుపును తెరిచి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లిన తర్వాత తలుపు లాక్ అయి లోపలే చిక్కుకుపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దీని...