విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి
మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్ మెన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ ఘటన గురువారం భీంసరి సమీపంలోని ఓ పంట పొలంలో జరిగింది. రూరల్ సీఐ ఫణిదర్ తెలిపిన వివరాల ప్రకారం, తాంసికి చెందిన అనిల్ పాటిల్ అనే అసిస్టెంట్ లైన్ మెన్ 33 కేవీ విద్యుత్ స్తంభంపై ఎక్కి మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ ప్రవాహం కొనసాగడంతో...