Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు అడుగుతున్నారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.. తలమడుగు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్...

Read Full Article

Share with friends