Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..
మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక చిన్న స్టార్ట్‌అప్‌గా ప్రారంభమైన ఈ సంస్థ నేడు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన గ్లోబల్ దిగ్గజంగా ఎదిగింది. 1999లో కేవలం 1 మిలియన్ డాలర్లకు అమ్మకానికి ప్రయత్నించిన గూగుల్, నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గూగుల్‌ను Larry Page మరియు Sergey Brin కలిసి స్థాపించారు. ‘గూగోల్’ (Googol)...