Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే Anil Jadhav హాజరై రూ.7 లక్షలతో మంజూరైన పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కల్వర్టు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో...

Read Full Article

Share with friends