Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ

మన భారత్, తలమడుగు:  తలమడుగు, తాంసి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు మరియు సూపర్వైజర్లకు స్థానిక ఎమ్మెల్యే Anil Jadhav మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంగన్వాడీ సిబ్బంది సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల విద్యాభివృద్ధి, పౌష్టికాహారం పంపిణీలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఆరోగ్యం, పోషణపై అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా సేవలను...

Read Full Article

Share with friends