అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ
మన భారత్, తలమడుగు: తలమడుగు, తాంసి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు మరియు సూపర్వైజర్లకు స్థానిక ఎమ్మెల్యే Anil Jadhav మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంగన్వాడీ సిబ్బంది సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల విద్యాభివృద్ధి, పౌష్టికాహారం పంపిణీలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఆరోగ్యం, పోషణపై అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా సేవలను...