Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ సమ్మెకు తీన్మార్ మల్లన్న మద్దతు

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాజకీయ మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ Teenmaar Mallanna బోడుప్పల్ డిపో వద్ద జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు హాజరై సంఘీభావం ప్రకటించారు. సమ్మె స్థలానికి చేరుకున్న ఆయన కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఆలస్యం చేయడం సరైంది...

Read Full Article

Share with friends