Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ పరిశోధనా సంస్థ ‘ఎల్డోరాడో వెదర్’ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. భానుడి కిరణాలు ఉదయం నుంచే మండిపడుతుండగా, మధ్యాహ్నం సమయానికి తీవ్రత...

Read Full Article

Share with friends