అదనపు ఎస్పీగా పదోన్నతి..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పోలీసు విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పోలీసు కార్యాలయంలో అడ్మిన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పి మౌనిక ఐపీఎస్ కి అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖలో ఆనంద వాతావరణం నెలకొంది. సోమవారం అధికారికంగా పదోన్నతి పొందిన మౌనిక ఐపీఎస్ కి జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఘనంగా అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు స్వయంగా భుజస్కందాలపై సింహ...