సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు..
మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో యాజమాన్యం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. సమ్మెను తక్షణమే విరమించి విధుల్లో చేరకపోతే కఠిన చర్యలు తప్పవని టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఒక వివాదం పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్న సమయంలో సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై...