Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆరోగ్యకర ఆహారంపై అవగాహన..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని నాలుగో అంగన్వాడి కేంద్రంలో 8వ జాతీయ పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ చాట్ల విజయ ముఖ్య అతిథిగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ చాట్ల విజయ, పోషకాలతో కూడిన ఆహారం ప్రతి కుటుంబంలో భాగం కావాలని సూచించారు. ముఖ్యంగా చిరుధాన్యాలు, సహజ ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా...

Read Full Article

Share with friends