Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలను కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైవేట్ వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సమ్మె ప్రభావంతో నగరంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సులు, వాన్లు మరియు ఇతర వాణిజ్య...

Read Full Article

Share with friends