ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ రైళ్లు...