Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఇద్దరు సబ్-రిజిస్ట్రార్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. కార్యాలయంలో సిస్టమాటిక్‌గా జరుగుతున్న అక్రమ వసూళ్లపై కీలక ఆధారాలు సేకరించారు. తనిఖీ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న 20 మంది అనధికార ఏజెంట్లను అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.47,450 నగదు, పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల...

Read Full Article

Share with friends