రైతులకు శుభవార్త.. 45 లక్షల రైతులకు లాభం
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45,11,947 మంది రైతులకు రూ.5,653 కోట్ల నిధులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతుల ఆర్థిక...