దారుణం.. 80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి
మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: తిరుపతి నగరంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాతయ్య గుంట సమీపంలోని మల్లంగుంట ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, వృద్ధురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటన అనంతరం గాయాలతో బాధపడుతున్న వృద్ధురాలిని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం...