బీసీలకు 42% రిజర్వేషన్లకు పోరాటం..
మన భారత్, మొగులపల్లి: బీసీ సమాజానికి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కోరారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీలిమిటేషన్ అంశంపై ఇండియా కూటమి ఏకమై పార్లమెంట్లో పోరాడిన విధంగా, బీసీల హక్కుల సాధనకూ అదే స్థాయిలో కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన 42 శాతం బీసీ...