గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ప్రధానంగా విద్యారంగ అభివృద్ధి, విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలు సమావేశంలో ప్రాధాన్యత పొందాయి. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన...