వేధిస్తున్న ఎండలు.. వడదెబ్బతో మరణాలు
మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కొన్ని చోట్ల 44 డిగ్రీలకు పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ బారిన పడి ఇద్దరు వృద్ధులతో పాటు నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనలు వెలుగుచూశాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం మరో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండబోదని వెల్లడించింది. కుమరం...