కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
మన భారత్, ఆదిలాబాద్: నెరడిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నాఫెడ్ సహకారంతో, తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ నెరడిగొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టంగా సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని సరైన ధరలకు...