Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాజీ ఎమ్మెల్యేకు జాగృతిలో కీలక బాధ్యతలు.. 

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును బంజారాహిల్స్ లో జాగృతి కండువా కప్పి పార్టీలోకి ఆదివారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఆదిలాబాద్ జిల్లా లోని బోథ్ నియోజకవర్గ ఇంచార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాథోడ్ బాపురావు రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు...

Read Full Article

Share with friends