Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంకితభావం అవసరం: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బందితో సమన్వయం, పనితీరు మెరుగుదలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. జిల్లాలోని అన్ని స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రతి పోలీసు సిబ్బంది తమ విధుల్లో అంకితభావంతో, నిజాయితీతో పనిచేయాలని స్పష్టం చేశారు....

Read Full Article

Share with friends