Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్యాస్ సిలిండర్లకు గుడ్‌బై.. నీటితో నడిచే స్టవ్.!

మన భారత్, టెక్నాలజీ: ఇంటి వంటకు గ్యాస్ సిలిండర్లపై ఆధారపడే రోజులకి ముగింపు పలికేలా సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. నీటిని ఉపయోగించి హైడ్రోజన్ గ్యాస్ ఉత్పత్తి చేసి పనిచేసే హైడ్రోజన్ స్టవ్ తాజాగా మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సాంకేతికతపై పలు సంస్థలు ప్రయోగాలు జరిపి విజయవంతం కావడంతో, ఇది భవిష్యత్తులో వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ హైడ్రోజన్ స్టవ్ ప్రత్యేకత ఏమిటంటే, నీటిని విడదీసి హైడ్రోజన్ గ్యాస్‌గా...

Read Full Article

Share with friends