Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అగ్ని ప్రమాదం.. రైతు కీలక పాత్ర 

మన భారత్, ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని స్థానికులను ఆందోళనకు గురిచేసింది. మండలంలోని జున్ని శివారు ప్రాంతంలో ఉన్న క్రషర్ ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దావానలంలా వ్యాపించాయి. వేగంగా విస్తరించిన ఈ మంటలు సమీపంలోని జున్ని గ్రామం వరకు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో యువ రైతు విట్టల్ కీలక పాత్ర పోషించారు. మొబైల్ సిగ్నల్ సమస్య కారణంగా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వలేకపోయిన ఆయన...

Read Full Article

Share with friends