Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గిరిజన బాలికల అభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు వేదిక

మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు) ఉమ్రి టీ హాస్టల్ వార్డెన్ హి రామన్  “మన భారత్”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాఠశాల అభివృద్ధి, విద్యార్థినుల సంక్షేమంపై కీలక విషయాలు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకుని చదువులో ముందంజలో నిలవాలని ఆయన సూచించారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చే బాలికలకు ఈ ఆశ్రమ పాఠశాలలు ఉత్తమ వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా...

Read Full Article

Share with friends